వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో మూడు వేల మందిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతుందని అన్నారు ఏపీపిసిసి చీఫ్ YS షర్మిల. కార్మికుల పక్షాన దీక్ష చేయడం నేరమా అన్న షర్మిల షర్మిల అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలుసా అని ప్రశ్నించారు.