<span;>భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ముంబైలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి.. తొలిసారిగా విశ్వ విజేతలుగా నిలిచింది. ఈ మ్యాచులో సఫారీలను 52 రన్స్‌తో ఓడించింది. 2005, 2017 ఫైనల్స్‌లో చేజారిన కలను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సాకారం చేసింది.