
మెగాస్టార్ ఓ వీడియో చేశారు. సినిమా ఆలస్యం అవడం పై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. వీఎఫెక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని.. మెగాస్టార్ తెలిపారు. సినిమా ఓ చందమామ కథల హాయిగా సాగిపోతుంది.. అని చెప్తూ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని హింట్ ఇచ్చారు చిరంజీవి.విశ్వంభర..ఏడేడు పద్నాలుగు లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కథ.ఆ లోకానికి వెళ్లి తన స్త్రీని మెగాస్టార్ ఎలా కాపాడుకున్నాడన్నదే కథ.