
విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రెండు వేల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన ఆమె, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పట్టుబడ్డారు. జైలుకు వెళ్లొచ్చినా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా ఆమె చేసిన మరో ఘనకార్యం బయటపడింది. తాజాగా స్వర్ణలత, సుధాకర్ కలిసి విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు..
- 0 Comments
- Visakhapatnam District