
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఇప్పటి వరకూ 133 మంది మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు. ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 169 మంది భారతీయులు.. 53 మంది బ్రిటన్ పౌరులు.. ఏడుగురు పోర్చుగల్, ఒకరు కెనడా పౌరుడు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాదం నేపథ్యంలో ప్రయాణికుల సమాచారం కోసం 1800 5691 444 హెల్ప్‌లైన్ నెంబరు విమానం టేకాఫ్ అయిన వెంటనే పైలట్ అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు మేడే కాల్ ఇచ్చారు.