
వీడియోలో ఏమన్నారంటే…” క్రిస్టియన్ సమాజం నుంచి వచ్చిన మద్దతకు చాలా ధన్యవాదాలు. ప్రవీణ్‌ను ఇది మరింత ఉన్నతంగా మార్చింది. ప్రభుత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ప్రవీణ్ మృతిపై త్వరగా నిజాలు నిగ్గుతేల్చేలా సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించాలని రిక్వస్ట్ చేశారు. “త్వరగా విచారణ చేసి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ప్రభుత్వం విచారణపై మాకు నమ్మకం ఉంది. తసామరస్యాన్ని దెబ్బతీసేలా చర్యలు చేపట్టొద్దని అభ్యర్థిస్తున్నాను. నా భర్త ప్రవీణ్ ఎప్పుడూ సమాజంలో విధ్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించలేదు. ” అని చెప్పుకొచ్చారు.