పల్నాడు జిల్లా చిలకలూరిపేట శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలలోని మంచి పుస్తకాలను సెలక్ట్ చేసి పంపుతాను. 25 కంప్యూటర్లు అందిస్తాను’’ అని చెప్పారు. 10 కంప్యూటర్‌లు మాత్రమే ఉన్నాయి. నా వైపు నుంచి ఒక ఫుల్ లైబ్రరీ ప్రొవైడ్ చేస్తాను అన్న మాట ప్రకారం కేవలం 10 రోజుల్లోనే శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంప్యూటర్లు, పుస్తకాలు, ఫర్నిచర్ బహుకరించారు.

