
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంతో ప్రపంచ వ్యాప్తంగా ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) పాపులర్ అయింది. వాట్సాప్‌లో చాట్‌జీపీటీని వాడుకోవచ్చనే విషయం మీకు తెలుసా? ఇప్పటికే వాట్సాప్‌లో సేవలను మొదలు పెట్టిన చాట్‌జీపీటీ.. మరిన్ని ఫీచర్లను తీసుకొస్తోంది.తాజాగా ఇమేజ్ జనరేషన్ టూల్‌ను ఫ్రీగా అందిస్తోంది.