
వక్ఫ్ (సవరణ) చట్టం 2025 అధికారికంగా ఏప్రిల్ 8 మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టం అమలులోకి వచ్చిన తేదీని న్యాయ, మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కన్ఫర్మ్ చేసింది వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో తమ వాదనలు కూడా వినాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.