
ఎవరీ విప్రాజ్ నిగమ్? . . . ఇప్పుడు ఆ ఆల్ రౌండర్ పేరు మారుమోగిపోతోంది. అతడి ఆటను చూసి క్రికెట్ ప్రియులు మైమరచిపోయారు… గెలుపు ఆశలు చచ్చి. పోయిన డిల్లీ క్యాపిటల్స్ అభిమానుల్లో కొత్త జోష్ నింపాడు ఈ 20 ఏళ్ల కుర్రాడు. విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ ను డిల్లీ మట్టికరిపించడంలో విప్రాజ్ ది కీలక పాత్ర. కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసాడు… డిల్లీ క్యాపిటల్ తరపున ఐపిఎల్ 2025 లో ఆరంగేట్రం చేసాడు విప్రాజ్ నిగమ్. మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.