్రిటన్‌లోని యూద వర్గీయుల(Jewish Community)పై దాడి జరుగుతోంది. యూద కమ్యూనిటీకి చెందిన నాలుగు అంబులెన్స్‌ను లండన్‌లో ధ్వంసం చేశారు. యూదులకు వ్యతిరేకంగా హింస, విద్వేష దాడి జరుగుతున్నట్లు మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు. గోల్డర్స్ గ్రీన్‌లో ఉన్న హైఫీల్డ్ రోడ్‌లో ఈ ఘటన జరిగింది.ఆ వాహనాల్లో ఉన్న సిలిండర్లు పేలినట్లు గుర్తించారు. పేలుడు ధాటికి సమీప ఫ్లాట్లకు ఉన్న కిటికీలు కూడా ధ్వంసం అయ్యాయి.

