loader

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ (TLMAL) మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో విమానయాన మరియు రక్షణ రంగాల్లో పెట్టుబడుల విస్తరణపై ప్రధానంగా చర్చించారు. భారత్‌లో ప్రసిద్ధ ‘C130J సూపర్ హెర్క్యులస్’ విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయాలన్న లాక్‌హీడ్ మార్టిన్ నిర్ణయం ఈ భేటీలో కీలకంగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో మరిన్ని ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON