2025 అక్టోబర్ 31న 150 సంవత్సరాలు పూర్తి అవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో మాట్లాడుతూ,
వందేమాతరం భారత ఆత్మను ప్రతిబింబించే గీతం. భవిష్యత్ తరాలకు దీని విలువలను చేరవేయడం మనందరి బాధ్యత” అని పేర్కొన్నారు. ఆయన ఆవాహనతో, దేశవ్యాప్తంగా ఈ వార్షికోత్సవాన్ని ప్రత్యేకంగా జరపాలని నిర్ణయించారు.

