2029 వరకు కనిపించని చివరి చంద్రగ్రహణం మంగళవారం దర్శనం ఇవ్వనుంది. తదుపరి చంద్రగ్రహణం 2028 డిసెంబర్31 2029 జనవరి1న దర్శనం ఇవ్వనుంది. భారత దేశంలో సాయంత్రం 3.20 గంటలకు ప్రారంభమై 6.46 గంటలకు ముగుస్తుంది. ఆస్ట్రేలియా, అయోటిఅరోయా న్యూజిలాండ్‌ల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి బ్లడ్‌మూన్ అని పిలుస్తారు. హోలీ పండగ రోజున ఈ గ్రహణం ఏర్పడుతుండడం విశేషం.

