loader

ఇండియన్ బిలియనీర్​ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఇప్పుడు కృత్రిమ మేధ సేవల (ఏఐ సర్వీసులు)పై దృష్టి కేంద్రీకరించింది. రిలయన్స్​ ఎంటర్​ ప్రైజెస్​, మెటాకు చెందిన అనుబంధ సంస్థ ఫేస్​బుక్​ ఓవర్సీస్​, ఐఎన్​సీ కలిసి ఈ జాయింట్​ వెంచర్​ను ప్రారంభించనున్నాయి. రూ.855 కోట్ల పెట్టుబడితో ప్రారంభించనున్న ఈ జాయింట్ ఏఐ వెంచర్​లో రిలయన్స్ ఎంటర్​ప్రైజెస్​​ 70 శాతం వాటా కాగా, మెటా అనుబంధ సంస్థ అయిన ఫేస్​బుక్​ ఓవర్సీస్​ 30 శాతం వాటాను కలిగి ఉంటాయని రిలయన్స్  తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON