రిటైర్ట్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యంపై సరైన వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీ రెండేళ్లుగా ప్రభుత్వం
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడంలేదని, వెంటనే అతనికి బెనిఫిట్స్ అందించి అతని ప్రాణాలు కాపాడాలని డిమాండ్ బంధుమిత్రులు చేస్తున్నారు. అతనికి ఏమన్నా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వం, యూనివర్సిటీ యాజమాన్యానిదేనని హెచ్చరించారు. కాగా, ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

