
ఆర్‌బీకేలు రైతుల బాగుకోసం పని చేశాయని అన్నారు. వాటిని నిర్వీర్యం చేసిన చంద్రబాబు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. రైతుల సమస్యలపై మాట్లాడితే ప్రభుత్వానికి భయమెందుకని ప్రశ్నించారు. ఏ పంటకీ గిట్టుబాటు ధరలేకుండా పోయిందని వాపోయారు. కర్ణాటకలో కేంద్రమే కేజీ మామిడి రూ.16 కొనుగోలు చేస్తుంటే చంద్రబాబు ఇక్కడ గాడిదలు కాస్తున్నారా? రాష్ట్రంలో కిలో మామిడికి కనీసం 12 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు.” అని అన్నారు.