
రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఫొటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం సంచలనం సృష్టించింది. బాధితురా లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. రెండు రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. మార్ఫింగ్ ఫోటోలు చేసింది ఐటి ఉద్యోగి శ్రీనివాస్‌గా తేలడంతో రాజ్‌భవన్ అధికారులు సస్పెండ్ చేశారు. శ్రీనివాస్ సస్పెన్షన్‌లో ఉండగానే సెక్యూరిటీ సిబ్బందికి తన వస్తువులు లోపల ఉన్నాయని చెప్పి రాజ్‌భవన్‌లోకి వెళ్లి,
తన కంప్యూటర్‌లోని హార్డ్ డిస్క్‌ను తీసుకుని వెళ్లాడు.