loader

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక దిగజం రాజమౌళి కాంబినేషన్లో ‘ఎస్ఎస్ఎంబి 29’ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి కావడంతో తాజాగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ కనిపించారు. ఈ మేరకు ఓ వీడియోలో తన పాస్ పోర్ట్ ను జక్కన్న నుంచి వెనక్కి తెచ్చుకున్నట్టు చూపించడం వైరల్ గా మారింది. గతంలో మహేష్ బాబు పాస్ పోర్ట్ ను లాగేసుకుని, ఆయనని బోన్లో సింహంలా బంధించినట్టు జక్కన్న ఓ వీడియోను వదిలారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON