loader

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఈ యుద్ధంలో పోరాడుతున్న ఓ భారతీయ యువకుడిని ఉక్రెయిన్ దళాలు తాజాగా పట్టుకున్నాయి. 22 ఏళ్ల ఈ యువకుడు గుజరాత్‌లోని మోర్బి నివాసి సాహిల్ మొహమ్మద్ అని గుర్తించారు.
మొహమ్మద్ మొదట్లో రష్యాకు చదువుకోడానికి వెళ్లి రష్యాలో డ్రగ్స్ కేసులో కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ శిక్ష నుంచి తప్పించుకునేందుకు మొహమ్మద్ యుద్ధంలోకి దిగినట్టు ఉక్రెయిన్ ఓ ప్రకటనలో తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON