loader

సూపర్​స్టార్​ రజనీకాంత్ ​- కమల్​ హాసన్​ కాంబినేషన్​లో​ రూపొందనున్న ‘తలైవా 173’ సినిమాకు బిగ్ బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్ట్​ నుంచి తాను తప్పుకుంటున్నట్లు దర్శకుడు సుందర్ సి తాజాగా అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ‘బరువెక్కిన హృదయంతో ఓ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘తలైవర్ 173’ నుంచి నేను వైదొలగాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ గొప్ప ప్రాజెక్ట్​కు నా పేరును పరిగణించినందుకు వాళ్లిద్దరికీ నా కృతజ్ఞతలు. అని సుందర్ నోట్​లో రాసుకొచ్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON