loader

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్
సిబ్బంది సాయంత్రం 4 గంటలకు విధుల నుంచి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అత్యవసర సేవలకు చెందిన సిబ్బందికి మాత్రమే ఈ సడలింపు వర్తించదు. ప్రార్థనల కోసం సమయం దొరకేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON