loader

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అగ్రరాజ్యానికి ఆయుధాల ఎగుమతులను స్విట్జర్లాండ్ నిషేధించింది. రాజకీయ సంఘర్షణలో తమ తటస్థ వైఖరిని తెలియజేస్తూ, పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఆయుధాల ఎగుమతులను అనుమతించబోమని స్విట్జర్లాండ్ పేర్కొంది. ఈ చర్య అమెరికాకు ఆయుధ సరఫరాలపై ప్రభావం చూపవచ్చంటున్నారు రక్షణ రంగ నిపుణులు.  గతంలో ఇరాక్ యుద్ధ సమయంలో కూడా స్విట్జర్లాండ్ తన తటస్థ వైఖరి కారణంగా అమెరికాకు ఆయుధాల ఎగుమతులను నిలిపివేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON