శ్రీను వైట్ల ఆయన కుటుంబ సభ్యులు రూ. 7.2 కోట్ల మేర మోసపోయారు. తన మేనకోడలు శ్వేతతో కలిసి 2019లో కొంత భూమి కొనుగోలు చేయాలని శ్రీను వైట్ల నిర్ణయించుకున్నారు. మధ్యవర్తులు వికారాబాద్ జిల్లా కడ్మూర్‌లో తమకు భూమి ఉందని నకిలీ పత్రాలను సృష్టించి శ్రీను వైట్లకు చూపించారు కేటుగాళ్లు. సుమారు ఏడున్నర కోట్లు నగదు చెల్లించి సేల్ డీడ్లు రెడీ చేసుకున్నారు.దాంతో శ్రీను వైట్ల ఆరా తీయగా,ఆ భూమి నిందితులది కాదని, వేరే వ్యక్తులదని తెలిసింది.

