loader

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, 2 ఏళ్ల LLM పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 5న లాసెట్‌-2025 పరీక్ష జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌ లాసెట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం https://cets.apsche.ap.gov.in/

తెలంగాణ రాష్ట్రంలోని లా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2025 ప్రవేశ పరీక్ష ఈ నెల 6వ తేదీన ప్రవేశ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది. తెలంగాణ లాసెట్‌ 2025 అడ్మిట్‌ కార్డుల కోసం https://lawcet.tgche.ac.in/

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON