ఎలన్ మస్క్ రీసెంట్ గా మైక్రోసాఫ్ట్ పేరు మాదిరిగా అనిపించే ‘మాక్రోహార్డ్’ అనే పేరును తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. మాక్రోహార్డ్ అనేది పూర్తిగా ఏఐ బేస్డ్ హార్డ్ వేర్ కంపెనీ. మాక్రోహార్డ్ అనేది మైక్రోసాఫ్ట్ కు పోటీగా భిన్నమైన టెక్నాలజీతో డెవలప్ చేస్తున్న కంపెనీ అని చెప్పుకోవచ్చు. మాక్రోహార్డ్ కంపెనీలో ఏఐను ఉపయోగించి వీడియో గేమ్స్, కోడింగ్, రన్నింగ్, కొన్ని కంప్యూటర్ సాఫ్ట్‌వేర్స్ వంటివి డెవలప్ చేస్తారు. ఈ కంపెనీలో మనుషులకు బదులు వర్చువల్ మెషీన్లు పని చేస్తాయి.

