
మెగా డీఎస్సీ అభ్యర్ధులు ఒప్పించలేక తీవ్ర మానసిక వ్యధను అనుభవిస్తున్నారు అందుకు కారణం.. తాజాగా విడులైన మెగా డీఎస్సీ హాల్ టికెట్లే.అభ్యర్ధులు 3, 4 పోస్టులకు దరఖాస్తు చేసుకోగా హాల్ టికెట్లలో ఒక్కో పరీక్షను ఒక్కో జిల్లాలో కేటాయించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన చదలవాడ ధనలక్ష్మి అనే అభ్యర్ధికి జూన్ 6న టీజీటీ గణితం విజయవాడ,9న స్కూల్ అసిస్టెంట్ భౌతికశాస్త్రం హైదరాబాద్, 12న స్కూల్ అసిస్టెంట్ గణితం విజయవాడ 24న ఆంగ్ల భాష నైపుణ్య విజయవాడ కేటాయించారు.