loader

హైదరాబాద్‌ ఐటీ రంగంలో మరో గ్లోబల్‌ మైలురాయి నమోదైంది. ప్రపంచ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్‌ దిగ్గజం McDonald’s తన అత్యంత పెద్ద అంతర్జాతీయ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. 1.56 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ అమెరికా వెలుపల మెక్‌డొనాల్డ్స్‌ ఏర్పాటు చేసిన అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది. ఈ కేంద్రాన్ని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON