
మధ్యప్రాచ్య శాంతి ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా పీస్ డీల్ కు ఖతర్, పాకిస్తాన్ సహా ఎనిమిది ముస్లిం దేశాలు ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే
<span;>హమాస్‌కు ఒరిజినల్ డీల్ కాకుండా వేరే పేపర్స్ పంపినట్లు అమెరికా ఆధారిత మీడియా రిపోర్టులు వెలువరించాయి. దీంతో ఈ ఒప్పందంపై కొత్త వివాదం తలెత్తింది.