loader

గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్‌, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా ఉందన్నారు అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయంతో హమాస్‌ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారన్నారు.
ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందన్నారు ట్రంప్‌. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ అడుగు అన్నారు ట్రంప్‌.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON