రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా అంబానీ దంపతులు అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు ఘన స్వాగతం పలికారు. ముంబైలోని తమ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ఆతిథ్య కార్యక్రమంలో వారి కుమార్తె ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక, సామాజిక సంబంధాలను, ఇరు దేశాల స్నేహాన్ని మరింత బలోపేతం చేసేలా సాగింది.

