loader

ఆదివారం జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. 221 పరుగుల లక్ష్యంగా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్​ కూడా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్రమంలో 23 బంతుల్లోనే రోహిత్ శర్మ హాఫ్​ సెంచురీ పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత 24 బంతుల్లో రికెల్టన్​ 50 పరుగులు పూర్తి చేశాడు. అయితే వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో అనుకుల్‌ రాయ్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ శర్మ (78) పరుగుల వద్ద పెవిలియన్​కు చేరాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON