
స్మార్ట్‌ఫోన్‌లలో ప్రమాదకరమైన యాప్ ద్వారా మినోమిక్ ఫేజ్ కోడ్ ద్వారా ఎవరైనా మీ క్రిప్టో మొత్తాన్ని దొంగిలించవచ్చు. ఈ క్రిప్టో కరెన్సీ నకిలీ యాప్స్ ఇప్పటికే 20 కి పైగా కనుగొన్నారు. ముఖ్యంగా పాన్‌కేక్ స్వాప్, సూయట్ వాలెట్, హైపర్‌లిక్విడ్, రేడియం, బుల్‌ఎక్స్ క్రిప్టో, ఓపెన్ ఓషన్ ఎక్స్ఛేంజ్, మెటియోరా ఎక్స్ఛేంజ్, సుషీస్వాప్ మరియు హార్వెస్ట్ ఫైనాన్స్ బ్లాగ్ వంటి పేర్లతో ఉండే యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.