మెట్రో రైలు ప్రయాణ వెళల్లో మార్పులు,. ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11 గం.ల వరకు అన్ని టెర్మినెల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం పేర్కొంది. ప్రస్తుతం సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 6 గం.ల నుంచి రాత్రి 11.45 గం.ల వరకు, శనివారం ఉదయం 6 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు, ఆదివారం ఉదయం 7 గం.ల నుండి రాత్రి 11 గం.ల వరకు మెట్రో ప్రయాణ వేళలు ఉన్నాయి.

