ఈ బడ్జెట్ లో రాష్ట్రంలో ని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికిఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి”ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం”నునూతనంగా ప్రవేశపెడ్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ ప్రస్తావన లేదు. కాగా.. పెన్షన్లను రూ 4 వేలకు,మహిళలకు నెలకు రూ 2,500 ఇస్తామని ఇచ్చిన హామీ, ఈ బడ్జెట్ లో పెండింగ్ లో ఉన్న ఈ రెండు హామీ ల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

