loader

ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని సులావేసి- మలుకు దీవుల మధ్య గల మొలుకా సముద్రంలో 35 కిలో మీటర్ల లోతు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఈ తెల్లవారుజామున భూమి ప్రకోపించింది.ఇండోనేషియాలోని ద్వీప సముదాయాలు, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాలకు ప్రమాదకర సునామీ అలలు రావచ్చని పేర్కొంది. టెర్నాటే ఉత్తర భాగంలోని నార్త్ మలుకు ప్రావిన్స్‌లో 30 సెంటీ మీటర్ల ఎత్తు వరకు అలలు నమోదయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON