మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా జి మమత ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ పార్టీ నుంచి మూడవ డివిజన్ కార్పొరేటర్ జి మమత ను
మేయర్ గా కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతోపాటు అందరి మద్దతుతో ఎన్నికల ప్రక్రియ లాంచనంగా కొనసాగించారు.