ఒక్క సినిమా హిట్ అవ్వగానే వాట్స్ అప్.. వాట్స్ అప్ ..ఏం కావాలి..ఏంటి… అని మాట్లాడి, అర్థరాత్రి కూడా కళ్లద్దాలు పెట్టుకుని కాలు మీద కాలేసుకుని కూర్చునే ఈ రోజుల్లో, హిట్టు మీద హిట్టు కొడుతూ మన ఇంట్లో కుర్రాడిలా ఉండే కిరణ్ అబ్బవరం అంటూ కామెంట్ చేసాడు, బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ విజయ్ దేవరకొండ గురించా అని సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ నడుస్తుంది.
      
