
ఇండియాలో కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి. అప్పుడే 257 కొత్త కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కల్గిస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, నటి శిల్పా శిరోద్కర్ వంటి ప్రముఖులు కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా 257 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈ కొత్త కేసులు నమోదయ్యాయి.