
మెగా ఫ్యామిలీలో మరో శుభవార్త వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి దంపతుల కుటుంబంలో జరిగింది. నేడు బుధవారం ఉదయం, హైదరాబాద్‌లోని ప్రముఖ రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్త తెలుసుకున్న వెంటనే ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరి, వరుణ్, లావణ్యలను స్వయంగా శుభాకాంక్షలు తెలిపారు.అయితే తన మనవడిని ఎత్తుకుని దిగిన ఫొటోని చిరు తాజాగా ఎక్స్ వేదికగా పంచుకున్నాడు.