హైదరాబాద్ బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశిష్ అతని స్నేహితుడు ప్రవీణ్ గత ఏడాది కాలంగా ANC అనే డార్క్ వెబ్ నుండి
తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్లు,మత్తు మందు ఇచ్చి కాలేజ్, హోటల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు అతడి వేధింపులు తాళలేక సదరు యువతి శనివారం ఆత్మహత్యాయత్నం చేసింది.

