loader

కోలీవుడ్ హీరో విశాల్ ‘మకుటం’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. రవి అరసు దర్శకత్వంలో ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే దర్శకుడితో వచ్చిన విభేదాలు కారణంగా విశాల్ స్వయంగా దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదంటూ దీపావళి సందర్భంగా కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్ లో పోస్ట్ పెడుతూ..
ప్రచారంలో ఉన్న వార్తలను నిజం చేస్తూ, ‘మకుటం’ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తున్నట్టు ప్రకటించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON