తెలంగాణ రాజకీయాలకు సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి చోటు లభించింది. మంత్రిగా.. ఎమ్మెల్సీ అజారుద్దీన్ను తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. శుక్రవారం క్యాబినెట్ విస్తరణ జరగనుంది. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పరోక్షంగా MIM మద్దతు కూడగట్టింది కాంగ్రెస్ పార్టీ. తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీకి చోటు కల్పించి.

