మంగళగిరి ఎయిమ్స్‌లో 25 మంది వసతిగృహ విద్యార్థులు, సిబ్బందికి అస్వస్థత,3 రోజులుగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైన విద్యార్థులు 25 మంది విద్యార్థులకు ఎయిమ్స్‌లోని ప్రత్యేక వార్డులో కొనసాగుతున్న చికిత్సడయేరియాకు నీటి కాలుష్యమే కారణమా అన్న కోణంలో విచారణ చేస్తున్న అధికారుల నీరు ఎక్కడ కలుషితమైందో పరిశీలిస్తున్న ఎయిమ్స్ అధికారులు వసతిగృహం, కుళాయిల నుంచి సుమారు 40 నమూనాలు సేకరణ

