loader

తాజాగా చేతికి గాయంతో కనిపించారు చిరంజీవి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వివరణ ఇచ్చారు. చిన్న భుజానికి కీ హోల్‌ సర్జరీ జరిగిందని, ఇప్పుడు బాగానే ఉన్నట్టు తెలిపారు. క్రమంగా కోలుకుంటున్నానని,
తిరిగి రెగ్యూలర్‌ దిన చర్యకి వస్తున్నట్టు చెప్పారు. అత్యుత్తమ ఆర్థ్రోస్కోపీ సర్జన్లలో ఒకరైన నితిన్‌ కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చిరు. ఈ విషయంలో ఆందోళన చెందుతూ, తనపై ప్రేమని వ్యక్తం చేస్తూ ఆశీర్వాదాలు ఇస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON