రిలయన్స్ కంపెనీ మార్కెట్ విలువ రూ. 20.61 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఒక్కరోజులోనే షేర్ ధర 4 శాతం వరకు తగ్గగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 70 వేల కోట్ల వరకు తగ్గింది. అంటే అదే స్థాయిలో ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చిందని,. ఇందుకు ప్రధాన కారణం.. రష్యా చమురుకు సంబంధించి ప్రకటనే. అవును.. రష్యా చమురుతో 3 నౌకలు.. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందినటువంటి గుజరాత్ జామ్‌నగర్ రిఫైనరీకి బయల్దేరాయని బ్లూమ్‌బెర్క్ కథనం రాసింది.అయితే ఇది పచ్చి అబద్ధం అని రిలయన్స్ ఖండించింది .

