loader

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)ను సందర్శించి తొలి భారతీయుడిగా రికార్డుకెక్కిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు భారతదేశ అత్యున్నత శౌర్య పురస్కారమైన అశోక చక్ర వరించింది. ఈ నెల 26న దిల్లీలో జరగనున్న గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అత్యున్నత గౌరవాన్ని అందుకోనున్నారు. సాధారణంగా యుద్ధభూమికి ఆవల జరిగే ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలు, అత్యంత సాహసోపేతమైన రక్షణ చర్యలకు ఇచ్చే ఈ పురస్కారాన్ని.. తొలిసారిగా అంతరిక్ష పరిశోధనలో చూపిన అసమాన ధైర్యసాహసాలకు ఇవ్వడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON