
భారత ఆనందాన్ని వాళ్లకు విషాదంలా మారుస్తామని పాకిస్థాన్ పేర్కొంది. భారత్ ఆర్మీ ప్రతీకార దాడులపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత్ మా దేశంలోని ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. భారత్ దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుందని బీరాలు పలికాడు. పాక్ ప్రధాని ప్రకటన తర్వాత సరిహద్దు వెంట పూంఛ్, రాజైరి సెక్టార్లలోని పాకిస్థాన్ సైన్యం కాల్పలు స్టార్ట్ చేసింది. మరోవైపు భారత్ కూడా కాల్పులు మొదలుపెట్టింది. భారత్ – పాకిస్థాన సరిహద్దు ఎల్ వోసీ వెంబడి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.