loader

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలిని కలిశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బుధవారం దిల్లీలోని 10 జన్​పథ్​లోని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసంలో బాధితురాలితో రాహుల్​ మాట్లాడారు. బాధితురాలితో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల తీవ్రంగా మండిపడిన రాహుల్‌, అత్యాచార బాధితురాలి పట్ల ఇలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ వచ్చిందని, బాధితులనేమో నేరస్థులలాగా చూస్తున్నారని మండిపడ్డారు. భారత్​ డెడ్​ ఎకానమీ కాకుండా డెడ్ సొసైటీగా మారిపోతుందని ఆరోపించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON