
ది ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, ఎలాన్ మస్క్ స్టార్‌లింక్‌తో సహా శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్లు భారత్‌లో అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. రావడం రావడంతోనే ఇండస్ట్రీని షేక్ చేయాలన్న సంకల్పంతో వస్తున్నారు. సుమారు రూ. 840 కంటే తక్కువ ధరకే అపరిమిత డేటా ప్లాన్‌లతో దండయాత్రకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. భారతదేశం తన బ్రాడ్‌బ్యాండ్ ల్యాండ్‌స్కేప్‌లో ఒక విధ్వంసకరమైన ఆరంభాన్ని ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.